యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు
*యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు* *15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం… రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఎమ్మెల్యే బాలు నాయక్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తో కలిసి నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. జిల్లాలో...