యాదాద్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…* *నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.*
*యాదాద్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు...* *నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రోజు అవగహన కల్పించడం...