యాడికి మండలంలో మాలలపై జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలి”
అనంతపురం జిల్లా (ఆగస్టు 03ప్రజావాణి )యాడికి మండలం, యాడికి గ్రామంలో శాంతినగర్ లో నివాసం ఉన్నటువంటి కార్తీ లక్ష్మన్న సన్నాఫ్ ఏసన్న. గృహ నిర్మాణం చేపట్టగా పక్కనే ఉన్నటువంటి ప్రభావతి వాళ్ల ఇంటి వైపు ప్లాస్టింగ్ చేసేది ఉండగా చేయకుండా ఆమె మమ్ములను అడ్డుకుంది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందుకుగాను సీఐ శ్రీనివాసులు, ఇద్దరినీ పిలిపించి ప్రభావతి ఆమె ఎదుటనే నన్ను యాడికి సిఐ ఇష్టానుసారంగా మాట్లాడి లక్ష్మన్న పై దురుసుగా ప్రవర్తించిన సిఐ అక్కడ...