యం.వి.రావ్ జాతీయ ఉగాది సేవా పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి. యస నారాయణరెడ్డి ఎన్నిక
నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన యం .వి.ఆర్ ఫౌండేషన్ వారు పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుపుకొను సందర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరిస్తున్న కార్యక్రమంలో భాగంగా గత మూడు దశాబ్దాలుగా నిరంతర సేవలు కొనసాగిస్తున్నందున ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారికి ఎం వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్...