యంనంపేట్ చెక్ డ్యామ్ సమస్యపై హైడ్రా కమిషనర్‌కు వినతి

ఘట్‌కేసర్, మే 15 (ప్రజావాణి): యంనంపేట్ గ్రామ పరిధిలోని బొంతకుంట వాగులో ఉన్న చెక్ డ్యామ్ సమస్యపై ఈరోజు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ని, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సమస్యకు సంబంధించిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. చెక్ డ్యామ్ ప్రాంతంలో కొందరు రియల్టర్లు అక్రమంగా మట్టిని పోస్తూ వాగు సహజ ప్రవాహాన్ని దెబ్బతీస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమ చర్యల కారణంగా వర్షాకాలంలో సమీప కాలనీలకు వరద ముప్పు ఏర్పడే అవకాశముండటంతో పాటు చెక్...