యంనంపేట్‌లో దేవాలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

ఘట్‌కేసర్, ఏప్రిల్ 27 (ప్రజావాణి):    మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని యంనంపేట్ గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ గోదా దేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన దేవాలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, టీం రేవంత్ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,...