మ్యాక్ సొసైటీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి మహోత్సవాల్లో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రత్యేక పూజలు
మ్యాక్ సొసైటీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి మహోత్సవాల్లో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రత్యేక పూజలు పటాన్‌చెరు, జూన్ 28(ప్రజావాణి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీలో జరుగుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి 8వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆమె ప్రార్థించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు నందగోపాల్,...