మోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి సి.పి.ఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ

ప్రజావాణిన్యూస్(మార్చి23) విజయవాడయుద్ధంతోప్రపంచవ్యాప్తంగాసంక్షోభం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావం ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శన తిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని,ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భయానకమైన మరణాలు సంభవిస్తున్నప్పటికీ, దాన్ని నివారించాలంటూ అమెరికాపై...