మోతే మండలంలో మరో ధాన్యం కొనుగోలు దారు కేంద్రం ను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి..

మోతే మండలంలో మరో ధాన్యం కొనుగోలు దారు కేంద్రం ను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి.. మన సమగ్ర ప్రజావాణి న్యూస్ మోతే ఏప్రిల్ 18: సూర్యాపేట జిల్లా, మోతే మండలం, తుమ్మలపల్లి గ్రామంలో ది హైద్రాబాద్ అగ్రికల్చర్ కో- ఆపరేటివ్ అసోసియేషన్ లి. (హకా) వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంను, మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పరిసర గ్రామాల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డిగారు మాట్లాడుతూ ధాన్యం...