మోతే – బోడబండ్ల గూడెం గ్రామల సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరిక…*
ప్రజావాణి మోతే జూన్ 20: ఈరోజు మోతె మండల కేంద్రంలో మోతె గ్రామ సర్పంచ్ *దోసపాటి అనురాధ అంజి గారు మరియు బోడబండ్ల గూడెం గ్రామ సర్పంచ్ కాంపెల్లి ఉమ శ్రీనివాస్* గారు *MLA పద్మావతి రెడ్డి* గారి అభివృద్ధి పనులకు ఆకర్షితులైన వారిని ఈరోజు మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *కీసర సంతోష్ రెడ్డి గారు* కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ పందిళ్ళపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్...