మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టుల భర్తీల ఆహ్వానం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్, జూన్ 14 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గంటల ప్రాతిపదికన (Hourly Basis) బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ (FAC) కె సందీప్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఖాలీగా ఉన్న పోస్టుల వివరాలు టి.జి.టి (TGT) ఇంగ్లీష్: 01 పి.జి.టి (PGT) ఇంగ్లీష్: 02 పి.జి.టి (PGT) బోటనీ: 01 టి.జి.టి (TGT) మ్యాథ్స్: 01 పి.జి.టి (PGT)...