మొహమ్మద్ షాదుల్‌కు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలి- చేల్లాపూర్ వార్డు ప్రజలు..
మొహమ్మద్ షాదుల్‌కు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలి- చేల్లాపూర్ వార్డు ప్రజలు షాదుల్ సేవలకు స్పందించండి! మైనార్టీ కోటా కో-ఆప్షన్ పదవి ఇవ్వండి! దుబ్బాక మైనార్టీ యూత్ అధ్యక్షుడికి న్యాయం చేయండి! సిద్దిపేట్, దుబ్బాక, మార్చి 24,ప్రజావాణి బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో సేవలు అందించిన దుబ్బాక మున్సిపల్ మైనార్టీ యూత్ అధ్యక్షుడు మొహమ్మద్ షాదుల్‌కు పార్టీ పెద్దలు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి కల్పించాలి. దివంగత నేత మాజీ ఎమ్మెల్యేఅంచనాల కమిటీ చైర్మన్ గా సోలిపేటరామలింగారెడ్డి గతంలోనే మహమ్మద్ షాదుల్ కు మైనారిటీ...