మొల్కచర్ల గ్రామంలో ఘనంగా బడిబాట కార్యక్రమం

మొల్కచర్ల గ్రామంలో ఘనంగా బడిబాట కార్యక్రమం. ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి. మండల పరిధిలోని మొల్కచర్ల గ్రామంలో ఎంపీయుపిఎస్ హెడ్మాస్టర్ కిషోర్ నాయక్ మరియు గ్రామ సర్పంచ్  ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం కిషోర్ నాయక్ మాట్లాడుతూ పి ఎం శ్రీ నిధుల కింద అనేక వసతులు కల్పించబడి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యా బోధన జరిగే ప్రభుత్వ పాఠశాల లకే విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని అంతేకాకుండా ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న...