మొక్కలు నాటిన బిజెపి నాయకులు

మొక్కలు నాటిన బిజెపి నాయకులు నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి జూన్ 5 జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపు మేరకు అమ్మ పేరు తో  ఒక మొక్క కార్యక్రమం లో భాగంగా పాలేరు అసెంబ్లీ నేలకొండపల్లి మండలంలో బూత్ నెంబర్ 258 లో మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి అతిథిలుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ జిల్లా ఉపాధ్యక్షుడు నకిరికంటి వీరభద్రం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...