మొండికుంట–అశ్వాపురం మార్గంలో 7 కిలోల ఎండు గంజాయి పట్టివేత మన ప్రజావాణి ప్రతినిధి

మొండికుంట–అశ్వాపురం మార్గంలో 7 కిలోల ఎండు గంజాయి పట్టివేత   మన ప్రజావాణి ప్రతినిధి పినపాక నియోజకవర్గం ఫిబ్రవరి 11 :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం భారీగా గంజాయి పట్టివేశారు.   ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్, ఈఎస్ కె. తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ సిహెచ్. శ్రీహరిరావు ఆధ్వర్యంలో సిబ్బంది మొండికుంట నుంచి అశ్వాపురం వెళ్లే...