మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు
కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)మైలవరం డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు, మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. వివరాలలోకి వెళితే పల్లా బాలుగ్రం (42), బాలుడు, కులం: తోగట, వృత్తి: అడ్వకేట్, దొమ్మరనంద్యాల గ్రామ 2. 06-04-2026 తేదీ ఉదయం తన ఇంటి నుండి బయలుదేరి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అతని ఆచూకి తెలియరాలేదు. అయితే అదే రోజు ఉదయం తాడిపత్రి వెళ్లే బస్సు ఎక్కినట్లు సమాచారం అందింది.ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరైనా గుర్తించినట్లయితే...