మైనార్టీ సంక్షేమ పథకానికి నేడు లబ్ధిదారుల ఎంపిక

మైనార్టీ సంక్షేమ పథకానికి నేడు లబ్ధిదారుల ఎంపిక జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 04 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిధిలోని అర్హులైన మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ (ఓబీబీఎంఎస్) వేదికగా దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ పథకం కింద ఎండపల్లి మండలానికి మొత్తం 3 యూనిట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మే 5, మంగళవారం రోజున జరగనుంది. ఉదయం 11:00...