మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించిన కడప జిల్లా POCSO
వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించిన కడప జిల్లా POCSO కోర్ట్..కమలాపురంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్..కమలాపురం మండల పరిధిలోని ఒక గ్రామం లో 02.07.2021 వ తేది మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అయిన పల్లా వెంకట విద్యా కిరణ్ @ P. కిరణ్ కుమార్, వయస్సు: 35 సం.,...