మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు,,తల్లిదండ్రులకు,జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

గుంటూరుజిల్లాపోలీస్ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడానికి, గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ది.09.04.2026 తేదిన "ప్రత్యేక డ్రైవ్" నిర్వహించబడింది. ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకోబడినవి.జిల్లా వ్యాప్తంగా మొత్తం 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం, అందులో 206 వాహనాలు సీజ్, మిగతా 636 వాహనాలకు రూ.3,36,913/- జరిమానా విధించబడింది.ఈరోజు (10.04.2026) గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన "ప్రత్యేక డ్రైవ్ లో రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా పోలీస్...