మైదుకూరు DSP ఆఫీస్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం ( పీస్ కమిటీ) నిర్వహించిన DSP రాజేంద్ర ప్రసాద్ ….
మైదుకూరు (న్యూస్ మే26 ప్రజావాణి) మైదుకూరు DSP ఆఫీస్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం ( పీస్ కమిటీ) నిర్వహించిన DSP రాజేంద్ర ప్రసాద్ .బక్రీద్ పండుగ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా సమావేశం ఏర్పాటు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, సంతోషంగ , ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచించిన DSP రాజేంద్ర ప్రసాద్.జంతుబలి, గోవధ చేయడం వంటివి చేయకూడదు అని, అలాంటి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని సూచించిన MRO రాజసింహ నరేంద్ర ..చట్ట...