మైదుకూరు లాడ్జీల్లోనీ కార్యకలాపాలపై నిఘా.
ప్రజావాణిన్యూస్(మార్చి23)మైదుకూరుకడపజిల్లా.ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మైదుకూరు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి,అక్కడ పరిస్థితులను పరిశీలించిన మైదుకూరు అర్బన్ సి.ఐ రమణా రెడ్డి,SI కత్తి వెంకటరమణ మరియు సిబ్బంది. లాడ్జీల్లోనీ కార్యకలాపాలపై నిఘా.అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ.గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా/ వినియోగం అరికట్టుట.రికార్డులు నిర్వహణ మరియు సీసీటీవీ కెమెరాలు పనితీరు పరిశీలన.గెస్టుల వివరాలు మరియు వారు లాడ్జిలో బసచేయుటకు గల కారణాలపై ఆరా.లాడ్జీల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా...