మైదుకూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

ప్రజావాణి న్యూస్: (మార్చి 07)  వై.ఎస్.ఆర్ కడపజిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలతో మైదుకూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..తనిఖీల్లో సరైన రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం  రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు...