మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అబ్జర్వర్ గా నియమితులై నవాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి

ప్రజావాణి న్యూస్ :(మార్చి 07) మైదుకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడపజిల్లా గౌ,అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యులుగౌ, ఎంపీ అవినాష్ రెడ్డి గౌ, ఎమ్మెల్సీ డీసీ గోవిందా రెడ్డి గౌ, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మేడం గారి సూచనల మేరకు బద్వేల్ మునిసిపల్ చైర్మన్ మరియు SEC మెంబర్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి గారిని మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అబ్జర్వర్ గా నియమితులైన సందర్భంగా తనకు పదవి సహకరించినందుకు...