ప్రజావాణి న్యూస్ :(మార్చి 07) మైదుకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడపజిల్లా గౌ,అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యులుగౌ, ఎంపీ అవినాష్ రెడ్డి గౌ, ఎమ్మెల్సీ డీసీ గోవిందా రెడ్డి గౌ, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మేడం గారి సూచనల మేరకు బద్వేల్ మునిసిపల్ చైర్మన్ మరియు SEC మెంబర్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి గారిని మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అబ్జర్వర్ గా నియమితులైన సందర్భంగా తనకు పదవి సహకరించినందుకు గాను ఈరోజు గౌ,ఎమ్మెల్సీ డీసీగోవిందా రెడ్డి గారిని శాలవతో మరియు గజమాలతో సత్కరించి స్పీడ్ బాక్స్ అందజేసిన మునిసిపల్ చైర్మన్ మరియు మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అబ్జర్వర్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు అనంతరం గౌ,ఎమ్మెల్సీ డీసీగోవిందా రెడ్డి గారు శాలవతో సత్కరించడం జరిగినది ఈకార్యక్రమంలో మాజీమార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తాశ్రీరాములు, జిల్లా రైతు విభాగ కార్యదర్శి పంగ చెన్నకృష్ణారెడ్డి బికోడూరు Vice MPPశేఖర్ రెడ్డి మాజీ సింగల్ విండో అధ్యక్షులు నాగలకుంట్ల కృష్ణారెడ్డి మరియు వైఎస్సార్సీపీ సీనియర్నా యకులు గొత్తల రమణయ్య గనుమంతు వెంకటసుబ్బయ్య గుర్రంపాటి తిరుపాల్ రెడ్డి MRFరమణారెడ్డీ గుర్రంపాటి కృష్ణారెడ్డి రైల్వే క్లాస్ 1 కాంట్రాక్టర్ నాగలకుంట్ల వివేక్ రెడ్డి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బివి సుబ్బారెడ్డి 4 వార్డ్ ఇంచార్జ్ మడకల రఘురాంరెడ్డి 28 వార్డ్ బూత్ కన్వీనర్ రంగారెడ్డి 23 వార్డ్ ఇంచార్జ్ షఫీ 11 వార్డ్ ఇంచార్జ్ వేముల సుబ్బారాజ 28 వార్డ్ ఇంచార్జ్ శ్రీనివాసులు గొత్తలరమణయ్య గనుమంతు వెంకటసుబ్బయ్య గుర్రంపాటి పోలిరెడ్డి పళ్లెంసుబ్బారెడ్డి నారాయణరెడ్డి నాగలకుంట్ల వెంకటరెడ్డి మందల దిబ్బయ్య మాల్యాద్రి కృష్ణ నరసింహ బండి ఓబయ్య తదితరులు పాల్గొన్నారు