మైదుకూరులో ఘనంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు.

  కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, నేడు మైదుకూరు నందలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర, మైనారిటీ నాయకుడు సలీం, టీడీపీ జిల్లా కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ,...