మే డే వేడుకల్లో సత్తా చాటిన ఫీల్డ్ అసిస్టెంట్ ‘పొన్నం రాజు’

మే డే వేడుకల్లో సత్తా చాటిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉత్తమ పురస్కారం అందుకున్న పొన్నం రాజు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 1 (ప్రజావాణి): మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో విశేష సేవలందించిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్) పొన్నం రాజుకు 'ఉత్తమ పురస్కారం' లభించింది. జిల్లాలో ఉపాధి హామీ పనులను...