మేళ్లచెరువు రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.

మేళ్లచెరువు రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.   మఠంపల్లి ఆగస్టు 4 (ప్రజావాణి)   సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్‌లో రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం, నల్గొండ అధికారులు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా రబీ 2022-23, రబీ 2023-24, ఖరీఫ్ 2024-25 మరియు రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా, ఆన్‌లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు మరియు మిల్లులో...