మేము వైయస్ జగన్ విశ్వాస పాత్రులం… మమ్ములను కుక్కలతో పోల్చిన సంతోషమే. రెడ్యo
ప్రజావాణిన్యూస్(మార్చి24)దువ్వూరు జగన్ కు దమ్ము,ధైర్యం లేక కాదు మానవత్వం ఉండబట్టే జవాబు ఇవ్వలేదు.మేము సైతాన్ సైన్యం కాదు,జగనన్న సైన్యం అందుకే వాస్తవాలను ధైర్యంగా మాట్లాడుతున్నాo.ఈటీవీ,ఏబీఎన్ ప్రసారాలపై షర్మిలమ్మ,సునీతమ్మ ఎందుకు మాట్లాడటం లేదు.వైయస్ అవినాష్,రాచమల్లు ల వ్యాఖ్యల కు జవాబు చెప్పలేకే అసందర్భంగా ప్రేలాపనలు.పీసీసీ చీఫ్ షర్మిలమ్మ పై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo ఫైర్.వైఎస్ విజయమ్మ తల్లిగా వైఎస్ జగన్ తో మాట్లాడే చనువు,బాధ్యత ఉన్నప్పటికీ మాట్లాడకుండా జగన్ రాజకీయ పతనాన్ని కోరి.షర్మిలమ్మను రక్షించేందుకు మద్దతుగా విజయమ్మ స్టేట్మెంట్ కు నోటరీ చేసి విడుదల...