మేతకపోయిన బర్రెలు గులికల మందు తిని మూడు ఎనుముల మృతి. మూడు లక్షల రూపాయలు నష్టం.
వైయస్సార్ కడప జిల్లా జూన్ 7 ప్రజావాణి బి కోడూరు మండలం మున్నెల్లి ఎస్సీ గ్రామంలో నివాసముండే మొలక రాజశేఖర్ తండ్రి యేసు రత్నం అనే మేము నిరుపేదలము. రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ నేను స్వీట్ వ్యాపారం చేస్తున్న శీలం నర్సిరెడ్డి వద్ద ఏజెంట్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నా భార్య మొలక అన్నపూర్ణ ఇంటిదగ్గర ఎనుమునులు మేపుకుంటూ జీవనం చేస్తూ సాగిస్తున్నాము.అయితే మాకు ఒకటి సొంత బర్రె. ఒక రైతు దగ్గర పాలికి తీసుకున్న బర్రెలు రెండు. మొత్తం మూడు బర్రెలు...