మేడ్చల్ జిల్లా గురుస్వాముల సమావేశం ఘనంగా నిర్వహణ
ఘట్‌కేసర్, జూన్ 11 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ వెంకటపురంలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో జిల్లా గురుస్వాముల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఉదారి సుదర్శన్ ముదిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా నలుమూలల నుంచి గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో శబరిమల యాత్రకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శబరిమల అయ్యప్ప సేవా...