మేడే జయప్రదం చేయండి,, ప్రపంచవ్యాప్త కార్మికులారా ఐక్యంగాండి..సిఐటియు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29) పోరుమామిళ్ల స్థానిక సిఐటియు ఆఫీసు నందు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఒకటో తేదీ మేడే జయప్రదం చేయాలని విలేకరుల సమావేశం లో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి‌ యన్ భైరవప్రసాదు మాట్లాడుతూ.1886 సంవత్సరంలో చికాగో నగరంలో పోరాట ఫలితం ఎనిమిది గంటల పని దినాలని ఆ ఎనిమిది గంటల పని దినాలు కోసం పెద్ద ఎత్తున ప్రపంచ కార్మికుల ఐక్యంగా పోరాడి లక్షల మంది అమరులై ఎర్ర రక్తంతో చిందించిన...