మెయిన్ డోర్ లాక్ మరియు బీరువా తాళాలు పగలు కొట్టి గోల్డ్ దొంగతనం చేశారు
ప్రజావాణిన్యూస్(మార్చి21)ఏలూరు జిల్లా.చింతలపూడి మండలం చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో ఎ ఎస్ పి ఆర్ సుస్మిత IPS,ఎస్ఐ సతీష్ కుమార్,ధర్మాజీగూడెం ఎస్ ఐ వెంకన్నIPS ఆర్ సుస్మిత పీసీ.చింతలపూడి సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి 27,మరియు మార్చ్ 3 వ తారీకు రెండు దొంగతనాలు జరిగాయిగణిజర్ల విలేజ్ లో బుల్లా భూలక్ష్మి ఇంట్లో మధ్యాహ్నo ఎవరు లేని సమయం లో దొంగతనం జరిగింది మెయిన్ డోర్ లాక్ మరియు బీరువా తాళాలు పగలు కొట్టి గోల్డ్ దొంగతనం చేశారు Sp ప్రతాప్ శివ కిషోర్...