మెదక్ నియోజకవర్గంలో SIR కార్యక్రమం 100 శాతం పూర్తి

మెదక్ నియోజకవర్గంలో SIR కార్యక్రమం 100 శాతం పూర్తి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పర్యవేక్షణతో విజయవంతం మెదక్, ఆగస్టు 7: మెదక్ నియోజకవర్గంలో SIR  కార్యక్రమం 100 శాతం విజయవంతంగా పూర్తయిందని మెదక్ శాసనసభ్యులు డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బూత్ లెవెల్ అధికారులు (BLOలు), బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) మరియు సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించడంతో నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని...