మెదక్ జిల్లా మత్స్య శాఖ అధికారిగా బి పూర్ణిమ

మెదక్ జిల్లా మత్స్య శాఖ అధికారిగా బి పూర్ణిమ ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని అన్ని మత్స్యకారులను అన్ని విధాల సమన్వయ పరుస్తూ వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని అదేవిధంగా ఏవైతే సంఘాలు ఉన్నాయో వారికి ఏ సమస్య వచ్చినా మెదక్ జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి విజిట్ చేస్తూ వారి వారి సమస్యలను తెలుసుకుంటూ ఏదైతే ప్రమాద బీమా మరియు వారి కుటుంబాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అదేవిధంగా మెదక్ జిల్లాలోని నెంబర్లు అందరినీ కలుపుకొని...