మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో ఓ చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల సమాచారం మేరకు, అటవీ ప్రాంతం నుంచి ఆహారం, నీటి కోసం బయటకు వచ్చిన చిరుతపులి రహదారిని దాటే ప్రయత్నంలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని చిరుతపులి...