మెట్ట పంటలతోనే అధిక లాభాలు: ఎండపల్లి మండలం లో రైతులకు వ్యవసాయ అధికారులు పలు సూచనలు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 20 (ప్రజావాణి): ఎలినినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు. సోమవారం ఎండపల్లి మండలంలోని గుళ్లకోట, మారేడుపల్లి, ముంజంపల్లి, పడకల్ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'ఎలినినో ఎఫెక్ట్ – వర్షభావ పరిస్థితుల్లో మెట్ట పంటల సాగు' అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ... ఈ ఏడాది...