మృతుల కుటుంబాలను పరామర్శించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

బెజ్జంకి, జూన్ 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోనీ ఆయా గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ ఆధ్వర్యంలో పాపయ్యపల్లి గ్రామంలో గుండెపోటుతో అకాల మరణం చెందిన బొమ్మిడి రాజు కుటుంబ సభ్యులను, గాగిల్లాపూర్ గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకుడు అన్నాడి మల్లారెడ్డి కుటుంబాన్ని, గూడెం గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో జరిగిన మోసానికి గురై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తాడూరి రుతిక్ రోషన్ కుటుంబ సభ్యులను కలిసి కాంగ్రెస్ ...