సిద్దిపేట జిల్లా, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి లో బబ్బురి చంద్రమౌళి అకాల మరణం చెందగా విషయం తెలుసుకున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులనుపరామర్శించి,వార్డ్ సభ్యులు అనిల్ కు మనో ధైర్యం కల్పించారు, వాళ్ల తో పాటు గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి,కాంగ్రెస్ పార్టీ మర్కుక్ మండల అధ్యక్షులు కనకయ్య గౌడ్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్, భాలనరసయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.