మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

బెజ్జంకి, జూలై 3(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగిటి శంకర్ తండ్రి అయిన జంగిటి రాజయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి,వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,వార్డ్ సభ్యులు బోనగం రమేష్, ఎలిగే సతీష్, మాజీ...