మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

  బెజ్జంకి,ఏప్రిల్ 29 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తిప్పరవేణి రాజయ్య ఇటీవల చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.బుధవారం మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల...