మృతుడి కుటుంబానికి సర్పంచ్ చేయూత*  50 కిలోల బియ్యం పంపిణీ.

*మృతుడి కుటుంబానికి సర్పంచ్ చేయూత*   50 కిలోల బియ్యం పంపిణీ.   చెన్నారావుపేట మార్చి 7 (ప్రజావాణి)     మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన గ్రామ పెద్ద బర్ల దేవదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి, మానవతా దృక్పథంతో స్పందించి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వగా, కాలనీవాసులు ఆ కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెండో పెద్దమనిషి కొంకటి రవి, వార్డు సభ్యులు కొమ్ముల పూల...