మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం.బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి సంతాపం. చిన్నశంకరంపేట,జూలై 28, మన ప్రజావాణి:చిన్నశంకరంపేట మండలం కామారం తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త హలావత్ వసంత్ నాయక్ మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తల ద్వారా వారి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ రాములు నాయక్,...