మృతిచెట్టుకు   ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు మృతి….

చెట్టుకు   ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు పలాస ప్రజావాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి–కొబ్బరి చెట్లూరు గేటు మధ్య జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాదం చెట్టుకు ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు.అనుమాన స్థితిలో మృతదేహం శుక్రవారం వేలాడుతూ  కనిపించింది. స్థానికులు గమనించి స్థానిక కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు...