మృగశిర కార్తె శుభాకాంక్షలు

మృగశిర కార్తె శుభాకాంక్షలు*lకేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిషాద్ నగర్ ప్రజావాణి జూన్ 08:మృగశిర కార్తె సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు మరియు కేశంపేట మండల ప్రజలకు కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మృగశిర కార్తె తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం...