మూసీ పరివాహక గ్రామాల తరపున మంత్రుల సబ్ కమిటీకి వినతి పత్రం
ఘట్కేసర్ ఏప్రిల్ 16( ప్రజావాణి) మూసీ పరివాహక గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ కు చెందిన మూసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బట్టె శంకర్ (మూసి శంకరన్న) ఆధ్వర్యంలో మంత్రుల కేబినెట్ సబ్ కమిటీకి ఆన్‌లైన్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. మూసీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు ఈ వినతి పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...