మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన – బైరి నరేష్ సందేశం
ఘట్‌కేసర్, ఏప్రిల్ 22 (ప్రజావాణి): మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ బైరి నరేష్ అన్న 22 ఏప్రిల్చి నా చిలుగూరి ఆనంద్ నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడిపి సమాజంలో ప్రస్తుత పరిస్థితులు, ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే అంశాలపై చర్చించారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాల వల్ల పేద ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలపై బైరి నరేష్ వివరించారు. మూఢనమ్మకాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ...