8 నెలల చిన్నారి కిడ్నాప్… కేసు మూడు గంటల్లోనే చేదన
మేడిపల్లి పోలీసుల చాకచక్యం...బాలుడు సురక్షితంతల్లి చెంతకు అపహరణకు గురైన బాలుడుఅపహరించిన మహిళ అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలిసులకు రివార్డ్ అందజేసిన డిసిపి సురేష్ కుమార్,మేడిపల్లి ఏసిపీ మోహన్ కుమార్మేడిపల్లి ఆగస్ట్05(మన ప్రజావాణి) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,మేడిపల్లి పోలీసుల అప్రమత్తతతో ఎనిమిది నెలల బాలుడి అపహరణ కేసు కేవలం మూడు గంటల్లోనే ఛేదించబడింది. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు,శిశువును క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం విలేకరుల సమావేశం...