ములుగు, వర్గల్, మర్కుక్ మండలాల రైతులకు శుభవార్త..-ఐ ఐ హెచ్ ఆర్,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ..

ములుగు, వర్గల్, మర్కుక్ మండలాల రైతులకు శుభవార్త..-ఐ ఐ హెచ్ ఆర్,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ.. -ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. -ఉద్యాన శాఖ అధికారి సౌమ్య.. సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి ములుగు, వర్గల్, మర్కుక్ మండలాలలో కూరగాయల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందించేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. బెంగళూరులోని,, ఐ ఐ హెచ్ ఆర్,,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన...