ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి – ఎస్ఎఫ్ఐ

ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి – ఎస్‌ఎఫ్‌ఐ*ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్*గోవిందరావుపేట, జూలై 25:ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అధ్యక్షతన గోవిందరావుపేట మండల కేంద్రం లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ, ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యల మధ్య చదువులు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టళ్లలో తాగునీరు,...