ములపాకు, అమ్మిరెడ్డి వార్ల కళ్యాణ వేడుకల్లో రెడ్యo సోదరులు.

ప్రజావాణిన్యూస్(మార్చి20)ఖాజీపేట మండలం, బక్కాయపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ములపాకు చంద్రమోహన్ రెడ్డి ఏకైక పుత్రిక చి|| ల|| సౌ||గంగా భవాని,దువ్వూరు మండలం, మదిరే పల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత అమ్మి రెడ్డి సంజీవరెడ్డి ల జ్యేష్ఠ పుత్రుడు చి||సంజీవరెడ్డి ల కళ్యాణం.దువ్వూరు లోని దేవాన్ష్ కళ్యాణ మండపంలో జరిగింది.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్ర శేఖర్ రెడ్డి లు పాల్గొని నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా...